POURNAMI GARUDA SEVA CANCELLED _ జూన్ 4న పౌర్ణమి గరుడసేవ రద్దు
TIRUMALA, 03 JUNE 2023: The monthly Pournami Garuda Seva stands cancelled on June 4 owing to the annual Jyestabhishekam in Tirumala.
The devotees are requested to make note of it.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 4న పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుమల, 2023 జూన్ 03: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 4వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం కారణంగా పౌర్ణమి గరుడసేవ జరగదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.