POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 5 Jul. 20: On the occasion of Vyasa Pournami or Guru Pournami, Garuda Seva held at Tirumala on Sunday. 

Due to Covid 19 restrictions, Lord Sri Malayappa on Garuda Vahana was seated in Ranganayakula Mandapam. 

Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohanacharya, OSD Sri Pala Seshadri were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
 
జూలై 05, తిరుమల, 2020: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది.
 
గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాధ్, ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.