POURNAMI GARUDA SEVA OBSERVED IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 31 October 2020: The monthly Pournami Garuda Seva was observed in the Srivari Temple on Saturday evening in ekantham.

The well-decorated utsava idol of Sri Malayappa mounted on Garuda vahana was placed at the Ranganayakula mandapam in ekantham as per state and central Covid-19 guidelines.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, DyEO Sri Venkatayya, Potu Peishkar Sri Srinivasulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 31: తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది.

శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, పోటు పేష్కార్ శ్రీ శ్రీ‌నివాసులు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.