POURNAMI GARUDA SEVA ON FEB 01 _ ఫిబ్రవరి 1న తిరుమలలో మాఘ పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 30 January 2026: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on February 01.

On the auspicious occasion of Magha Pournami, the processional deity of Sri Malayappa Swamy will take a ride on the mighty Garuda Vahanam along the four mada streets blessing devotees between 7pm and 9pm.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 1 తిరుమలలో మాఘ పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2026 జనవరి 30 : తిరుమలలో ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

ఆరోజు రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.