POURNAMI GARUDA SEVA ON FEBRUARY 24 _ ఫిబ్రవరి 24న పౌర్ణమి గరుడసేవ
Tirumala, 21 February 2024: Monthly Pournami Garuda Seva will be held on February 24 at Tirumala.
As part of this, between 7pm and 9 pm, Sri Malayappa Swamy, will appear on Garuda Vahanam to bless the devotees gathered along the mada streets surrounding Tirumala temple.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 24న పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2024, ఫిబ్రవరి 21: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 24న శనివారం గరుడసేవ జరుగనుంది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.