POURNAMI GARUDA SEVA ON JULY 24 _ జులై 24న పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 23 JULY 2021: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on July 24, Saturday.

This Pournami assumed importance as it also happens to be the auspicious Guru Poornima.

Sri Malayappa Swamy takes a ride on Garuda Vahanam in four Mada streets between 7am and 9am to bless His devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జులై 24న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2021 జులై 23: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 24న శ‌నివారం గరుడసేవ జరుగనుంది. ఈరోజు గురుపౌర్ణమి కావడం విశేషం.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.