POURNAMI GARUDA SEVA ON JUNE 22 _ జూన్ 22న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Tirumala, 21 June 2024: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on June 22.

Sri Malayappa Swamy will take a celestial ride on Garuda Vahanam between 7pm and 9pm to bless the devotees converged in the galleries of four mada streets.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 22న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌, 2024, జూన్ 21: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22న శనివారం గరుడసేవ జరుగనుంది.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.