POURNAMI GARUDA SEVA ON MAY 31 _ మే 31న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 30 May 2026: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on Sunday.

The Utsava deity of Sri Malayappa Swamy will take a celestial ride on Garuda Vahanam and take a celestial ride along the four mada streets blessing His devotees between 7pm and 9pm.

TTD officials will take part in this divine event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే 31 తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2026 మే 30: తిరుమలలో మే31న పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

ఆరోజు రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.