POURNAMI GARUDA SEVA ON SEPTEMBER 29 _ సెప్టెంబరు 29న పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 28 September 2023: The Bhadrapada month Pournami Garuda Seva will be observed in Tirumala between 7pm and 9pm on September 29.

 

Sri Malayappa Swamy will take the celestial ride on the mighty Garuda Vahanam to bless His devotees along four mada streets.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సెప్టెంబరు 29న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2023 సెప్టెంబరు 28: భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ తిరుమలలో సెప్టెంబరు 29న జరుగనుంది.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.