POURNAMI GARUDA SEVA PERFORMED _ శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Tirumala, 1 Oct. 20: The Pournami Garuda Seva was observed in Ekantam on Thursday evening at Tirumala temple.

This fete was organized between 5pm and 6pm at Ranganayakula Mandapam in Ekantam in view of Covid 19 restrictions.

Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమల, 2020 అక్టోబ‌రు 01: తిరుమల, 2020 అక్టోబ‌రు 01తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య జ‌రిగింది. కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.