PRASANNA VENKATESWARA TEMPLE EVENTS IN APRIL _ ఏప్రిల్ నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

TIRUPATI, 27 MARCH 2025: The following are the religious festivities lined up in Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta for the month of April.

April 01: Astadala Pada Padmaradhana Seva

April 04, 11, 18, 25: Abhishekam of Mula Virat on Fridays

April 09: Astottara Sata Kalasabhishekam

April 22: Kalyanotsavam on the advent of Sravana Nakshatam

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 మార్చి 27: అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠ఏప్రిల్ 1న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

•⁠ ⁠ఏప్రిల్ 4, 11, 18, 25వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

•⁠ ⁠ఏప్రిల్ 9న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.

•⁠ ⁠ఏప్రిల్ 22న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.