PREZ REACHES TIRUMALA _ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారికి ఘన స్వాగతం
TIRUMALA, 04 DECEMBER 2022: The Honourable President of India, Smt Droupadi Murmu reached Tirumala on Sunday night.
The first citizen of India who is on her two-day maiden visit to the Hill Town was received by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy and CVSO Sri Narasimha Kishore on her arrival at Sri Padmavathi Rest House.
She will offer prayers in Tirumala temple on Monday.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారికి ఘన స్వాగతం
తిరుమల, 2022 డిసెంబరు 04: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారు ఆదివారం రాత్రి తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు.
వీరికి టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
గౌ.రాష్ట్రపతిగారు సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.