PRIME MINISTER OF SRILANKA IN TIRUMALA_ తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే

Tirumala, 2 August 2018: Prime Minister of Sri Lanka Sri Ranil Wickremesinghe accompanied by Wife Prof Mrs. Maithree Wickramasinghe accompanied by arrived at the Sri Krishna Rest House was accorded warm welcome by TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, at Tirumala on Thursday evening.

AP Minister Sri Sujay Krishna Rangarao, Incharge CVSO Sri Sivakumar Reddy, Reception Officials Sri Balaji, Sri Lokanadham, VGO Sri Ravinder Reddy and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే

ఆగస్టు 02, తిరుమల 2018: శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే తన సతీమణి ప్రొఫెసర్‌ మైత్రి విక్రమసింఘేతో కలిసి గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతిగృహం వద్దకు చేరుకోగానే టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛాలు అందించి గౌ|| శ్రీలంక ప్రధాని దంపతులకు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం గౌ|| ప్రధాని దంపతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ సుజయకృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.