PRUTHVIRAJ BALIREDDY ASSUMES OFFICER OF SVBC CHAIRMAN_ ఎస్వీబీసీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్వీరాజ్ బాలిరెడ్డి బాధ్యతలు స్వీకరణ
Tirupati, 28 Jul. 19: Newly appointed Sri Pruthviraj Balireddy today assumed charge as Chairman and Director of Sri Venkateswara Bhakti Channel at the channel office.
Later the new chairman witnesses the weekend cultural program at the Nada Niranjanam open-air theatre at Tirumala.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్వీరాజ్ బాలిరెడ్డి బాధ్యతలు స్వీకరణ
తిరుపతి, 2019 జూలై 28: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కంపెనీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్వీరాజ్ బాలిరెడ్డి ఆదివారం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఆ తరువాత ఎస్వీబీసీ సిఈఓ శ్రీ వెంకట నగేష్ తో కలిసి సాయంత్రం తిరుమలలోని నాదనీరాజనం కార్యక్రమాన్ని నూతన ఛైర్మన్ తిలకించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.