RAJAGOPALA CHAKRAVARTHI SHINES ON GAJA _ గజ వాహనంపై శ్రీ రాజగోపాల చక్రవర్తి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

TIRUPATI, 05 JUNE 2023: As part of ongoing annual brahmotsavam in Narayanavanam, Sri Kalyana Venkateswara in the guise of Sri Rajagopala Chakravarthi blessed devotees on Monday evening.

AEO Sri Mohan and devotees participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

 

గజ వాహనంపై శ్రీ రాజగోపాల చక్రవర్తి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుప‌తి, 2023 జూన్ 05: నారాయణ వనం శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు స్వామివారు రాజగోపాల చక్రవర్తి అలంకారంలో గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవలో ఏఈవో శ్రీ మోహన్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.