RAMA TAKES RIDE ON “RAYANCHA” VAHANA_ హంస వాహనంపై శ్రీరాముడి కటాక్షం
Tirupati, 17 March 2018: Lord Sri Ramachandra took celestial ride on “Hamsa” vahana on the second day evening on Saturday as a part of the ongoing nine day brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati.
Jagadabhi Rama mounted on the divine Hamsa Vahana blessed His devotees on the pleasant evening.
By taking ride on this vahana, the Lord taught his devotees that swan has the ability to distinguish milk from water and likewise the people should distinguish good from evil to lead a pious life.
DyEO Smt Jhansi, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
హంస వాహనంపై శ్రీరాముడి కటాక్షం
మార్చి 17, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి హంసవాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.