RAMACHANDRA IN VENUGANALANKARA _ వేణుగోపాలుని అలంకారంలో కోదండ రాముడు

Vontimitta, 22 Apr. 21: On the second day of ongoing annual brahmotsavams at Vontimitta, Sri Ramachandra Murthy decorated in venugana alankara blessed devotees on Thursday morning.

In view of covid-19 Seva was performed inside the temple premises only in ekantham.

Later snapana tirumanjanam was performed between 11 a.m. and 12 noon.

Temple Deputy EO Sri Ramesh Babu, AEO Sri Muralidhar and others present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేణుగోపాలుని అలంకారంలో కోదండ రాముడు

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం 8 గంట‌ల‌కు వేణుగానాలంకారంలో కోదండ
రామ స్వామివారు అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేస్తారు.

రాత్రి 8 గంట‌ల‌కు స్వామివారు హంస వాహ‌నంపై ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్లు , శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.