RAVANASURA VAHANAM AT KAPILESWARA BTU_శ్రీకపిలేశ్వరాల‌యంలో రావ‌ణాసుర వాహ‌నం

Tiruapti, 15 February 2018: On the final day of the Sri Kapileswara swamy temple, Lord will give darshan to devotees on Ravanasura Vahanam.

Ravanasura, is well known for his unstinted devotion to Shiva but blind with his unparalled power and Shiva aradhana. The Ravanasura Vahanam is symbolic of Lord’s subjugation of such bad elements and protection of the pious and righteous in society.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరాల‌యంలో రావ‌ణాసుర వాహ‌నం

శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివ‌రిరోజైన గురువారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదారాపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.