RECITATION OF SRI VISHNU SHASRANAMA STOTRA IN PRAYAG RAJ _ ప్రయాగ్ రాజ్ లో భక్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
Tirumala, 08 February 2025: In the ongoing Maha Kumbh Mela at Prayagraj, Sri Vishnu Sahasranama Stotra recitation by TTD on Saturday seeking the welfare of the world in honour of Bhishma Ekadashi at the Srivari Temple spread devotional vibes.
The Vedic scholars of TTD recited 108 verses of Vishnu Sahasranama Stotram.
Deputy EO Sri Sivaprasad, HDPP Additional Secretary Sri Ram Gopal, Chief Priests of Srivari Temple Sri Krishna Seshachala Dixitulu, Chief Priest Sri Ravichandra Dixitulu, other officials and a large number of devotees participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ప్రయాగ్ రాజ్ లో భక్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
తిరుమల, 2025 ఫిబ్రవరి 08: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం శనివారం మధ్యాహ్నం టిటిడి చేపట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం భక్తిభావాన్ని పంచింది.
ముందుగా టిటిడి వేద పండితులు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలను పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, ముఖ్య అర్చకులు రవిచంద్ర దీక్షితులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


