RELEASE OF ADDITIONAL ONLINE QUOTA OF Rs 300 _ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదల
Tirumala, 9 Sep. 20: TTD has released additional quota of Rs300 Special Entry Darshan tickets in online on Wednesday evening.
TTD is providing 3000 tickets per day additionally through online booking from September 10-30.
It may be noted that TTD had temporarily suspended the offline issue of Sarvadarshan time slot tickets till September 30 in view of increasing COVID cases in Tirupati. Following devotee demand, TTD has provided an additional quota of Srivari darshan tickets in online.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదల
తిరుమల, 2020 సెప్టెంబరు 09: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను టిటిడి బుధవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబరు 10 నుండి 30వ తేదీ వరకు అదనంగా రోజుకు 3 వేల టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సెప్టెంబరు 30వ తేదీ వరకు టిటిడి తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల కోరిక మేరకు అదనంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.