RELIGIOUS EVENTS IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 28 January 2021: Following are significant festivals at Tirumala during February.
February 7: Smartha Ekadasi
February 8: Vaishnava Madhva Ekadasi
February 11: Sri Purandara Dasa Aradhana Mahotsavam
February 12: Kumbha Sankramanam, Sri Thirukkachi Nambi Utsava.
February 16: Vasantha Panchami
February 19: Ratha Sapthami
February 23: Bhishma Ekadasi and Sarva Ekadasi
February 24: Sri Kula Shekaralwar Varsha Tiru Nakshatram.
February 27: Kumaradhara thirtha Mukkoti
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల, 2021 జనవరి 28: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 7న స్మార్థ ఏకాదశి.
– ఫిబ్రవరి 8న వైష్ణవ మాధ్వ ఏకాదశి.
– ఫిబ్రవరి 11న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
– ఫిబ్రవరి 12న కుంభ సంక్రమణం, శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవారంభం.
– ఫిబ్రవరి 16న వసంత పంచమి.
– ఫిబ్రవరి 19న రథసప్తమి.
– ఫిబ్రవరి 23న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి.
– ఫిబ్రవరి 24న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– ఫిబ్రవరి 27న కుమారధారతీర్థ ముక్కోటి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.