Rs.1.1 CRORE DONATED TO SVAPT _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 లక్షలు విరాళం
Tirumala, 29 Nov. 19: Hyderabad based businessman Sri M Devender Raju has donated Rs.One Crore to Sri Venkateswara Anna Prasadam Trust on Friday.
Another devotee Sri KV Chalapathi Reddy from Tirupati has also donated Rs.10lakhs to the Annaprasadam Trust.
Both the devotees have handed over the DD for the respective amounts to TTD Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 లక్షలు విరాళం
తిరుమల, 29 నవంబర్ 2019: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ. 1 కోటి 10 లక్షలు విరాళంగా అందింది.
హైదరాబాద్‌కు చెందిన ఎం.దేవేందర్ రాజు అనే భక్తుడు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన సిపిఆర్ కన్‌స్ట్రక్షన్స్ తరఫున శ్రీ కెవి.చలపతిరెడ్డి రూ.10 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు ఇద్దరు భక్తులు విరాళాల డిడిలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.