Rs.10.01 LAKH DONATION FOR ANNAPRASADAM AT VONTIMITTA TEMPLE _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి అన్నప్రసాదానికి రూ.10.01 లక్షల విరాళం

Tirupati / Vontimitta, October 31, 2026: TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao donated Rs.10,01,116 towards the Annaprasadam programme for devotees at Sri Kodandarama Swamy Temple in Vontimitta.

On Saturday, he, along with his wife, handed over the donation DD to TTD Executive Officer Sri Muddada Ravichandra at his chamber in the TTD Administrative Building, Tirupati.

Vontimitta Deputy Executive Officer Smt. A. Prashanthi was present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి అన్నప్రసాదానికి రూ.10.01 లక్షల విరాళం

తిరుపతి / ఒంటిమిట్ట, 2026 అక్టోబరు 31: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు రూ.10,01,116 విరాళంగా అందజేశారు.

ఈ మేరకు శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టిటిడిబోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తన సతీమణితో కలిసి కలిసి విరాళానికి సంబంధించిన డీడీని కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎ. ప్రశాంతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.