Rs.10 LAKH DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 16 Oct. 21: Devotee from Bhubaneswar Sri Raghavendra of Shiv Kondan Pvt ltd donated Rs. 10 lakhs to SVBC trust on Saturday morning.

 

A cheque towards the donation amount was handed over to the Additional EO Sri Dharma Reddy at his camp office at Gokulam Rest house.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2021 అక్టోబ‌రు 16: భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి శ్రీ రాఘ‌వేంద్ర శ‌నివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.