Rs.10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 22 August 2026: A devotee from Hyderabad, Sri Bandi Satya Narayana, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Saturday.

The donor handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 ఆగస్టు 22: హైదరాబాద్ కు చెందిన శ్రీ బండి సత్య నారాయణ అనే భక్తుడు శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదంట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.