Rs. 10 LAKH DONATION TO TTD SVAT _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 07 December 2025: An NRI devotee from the United States, Sri Siva Prasad, donated Rs. 10, 01, 116 to the TTD run Sri Venkateswara Annaprasadam Trust on Sunday.
The donor handed over the donation Demand Draft the temple officials at the Ranganayakula Mandapam in Tirumala Temple.
TTD Board Member Sri Sadasiva Rao also participated in this programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025 డిసెంబర్ 07: అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు శ్రీ శివ ప్రసాద్ ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10, 01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులకు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు కూడా ఉన్నారు.

