Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 11 August 2025: Sri Charan Tej, Owner of C.R. Associates from Kadapa district, donated Rs. 10,10,116 to the TTD-run SV Anna Prasadam Trust on Monday.

The donor handed over the DD to the TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2025 ఆగస్టు 11: కడప జిల్లాకు చెందిన సి.ఆర్.అసోసియేట్స్ సంస్థ అధినేత శ్రీ చరణ్ తేజ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,10,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.