Rs. 10 LAKHS DONATED TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 20 March 2026: Sri Muttha Gautham hailing from Hyderabad, donated an amount of Rs. 10 lakhs to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Friday.

On this occasion, the donor handed over the donation DD to TTD Executive Officer Sri Muddada Ravichandra at the Ranganayakula Mandapam inside the Srivari Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 మార్చి 20: హైదరాబాద్ కు చెందిన శ్రీ ముత్తా గౌతమ్ దంపతులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది