RS. 10LAKH DONATED TO SVBC _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 27 Aug. 20: Bommadevara Venkata Subba Rao, a devotee from Vijayawada has donated Rs.10lakhs towards SVBC Trust on the occasion.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2020 ఆగస్టు 26: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వహక సభ్యులు విజయవాడకు చెందిన శ్రీ బి.వి.సుబ్బరావు రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు.
తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఈ విరాళం చెక్కును దాత టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.