RS. 10LAKH DONATED TO SVBC _ ఎస్వీబిసికి 10 లక్షల విరాళం

Tirumala, 26 Jun. 20: A devotee from Mehaboobnagar district has donated Rs. 10lakh to TTD run Sri Venkateswara Bhakti Channel on Friday. 

The MD of Palamuru Digital Media Sri Lakshmanamoorty Sharma handed over the cheque for the same to the Additional EO and the MD of SVBC Sri AV Dharma Reddy at the later’s bungalow in Tirumala. 

SVBC CEO Sri Venkata Nagesh was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌, 2020 జూన్ 21: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ కు స్వచ్చందంగా ఒ భక్తుడు 10 లక్షల రూపాయలను తొలి విరాళంగా అందచేశారు. ఈ మేరకు టిటిడి అదనపు ఇఓ, ఎస్వీబిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎ.వి ధర్మారెడ్డికి శుక్రవారం తిరుమలలోని ఆయన బంగ్లాలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాలమూరు డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సోమయాజుల లక్ష్మణమూర్తి శర్మ 10 లక్షల రూపాయల చెక్కును అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ సి.ఇ.ఓ వై వెంకటనగేష్
పాల్గొన్నారు.