RS.10LAKHS DONATED_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 9 October 2018: Sri J Ramanjaneyulu, Local Advisory Committee member, TTD, Chennai, has donated Rs.10lakhs to SV Annaprasadam Trust on Tuesday.

He has handed over the DD for the same to TTD Trust Board Chief Sri P Sudhakar
Yadav in TSR Rest House. Special Invitee to TTD Trust Board Sri Krishna was also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 09 అక్టోబరు 2018: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. చెన్నైలోని టిటిడి స్థానిక సలహా మండలి సభ్యుడు శ్రీ జె.రామాంజనేయులు ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని టిఎస్‌ఆర్‌ విశ్రాంతి భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీపుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీఎన్‌.శ్రీకృష్ణ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.