RS.10LAKHS DONATED TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 12 June 2018: A devotee of Lord Venkateswara Dr M Madhu Rao hailing from Visakhapatnam has donated Rs. 10 lakhs to SV Annaprasadam Trust on Tuesday.

He has handed over the cheque to Tirumala JEO Sri KS Sreenivasa Raju In JEO Bungalow in Tirumala.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

జూన్‌ 12, తిరుమల 2018: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. వైజాగ్‌కు చెందిన డా|| ఎం.మధురావు ఈ మేరకు విరాళం డిడిని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందించారు. తిరుమలలోని జెఈవో బంగళాలో ఈ విరాళాన్ని అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.