Rs. 2.1CR DONATED _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2.1 కోట్లు విరాళం
Tirumala, 26 Jul. 20: On behalf of Chennai based Access Health Care, its Vice Chairman- Sri Anurag Varthaman Jain has donated Rs. 2.1crore to Sri Venkateswara Bhakti Channel on Sunday.
The donor has handed over the cheque for the same to Additional EO and SVBC MD Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala.
TTD Trust Board member Sri Sekhar Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2.1 కోట్లు విరాళం
తిరుమల, 2020 జూలై 26: చెన్నైకి చెందిన యాక్సెస్ హెల్త్ కెర్ సంస్థ తరపున ఆ సంస్థ వైస్ ఛైర్మన్ శ్రీ వర్థమాన్ జైన్ రూ.2.1 కోట్లు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం సాయంత్రం ఈ విరాళం చెక్కులను దాతలు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.