Rs. 20 LAKHS DONATED TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 28 March 2026: Chandana Brothers Textiles and Jewellers Private Limited has donated an amount of Rs.10,01,116 to the TTD Sri Balaji Arogya Varaprasadini Scheme on Saturday.
Similarly, Credvest India Private Limited, based in Bengaluru, has donated Rs.10,00,116.
The representatives of both organizations handed over the donation DDs to the TTD Additional Executive Officer, Sri Ch.Venkaiah Chowdary, at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల,2026మార్చి 28: టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి చందనా బ్రదర్స్ టెక్ట్స్ టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.10,01,116 విరాళంగా అందించింది.
అదేవిధంగా బెంగుళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

