Rs.50 LAKH DONATION TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Tirupati | November 21, 2026: Ms. Parvathi, Director of HR Chambers Outsourcing Pvt. Ltd., Hyderabad, donated Rs.50 lakh to the TTD-run SV Pranadana Trust.
She handed over the DD to TTD EO Sri Muddada Ravichandra at Sri Padmavathi Rest House in Tirupati on Saturday.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
తిరుపతి, 2026 నవంబరు 21: టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి పార్వతి రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

