Rs 73 LAKH DONATION TO TTD TRUSTS_ టిటిడి ట్ర‌స్టుల‌కు రూ. 73 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 29 Jul. 19: An anonymous devotee has donated a sum of ₹73 lakhs to various trusts of TTD.

They include donation of ₹60 lakhs to the Sri Balaji Arogya Varaprasadini Trust, ₹10 lakhs to SV Veda Parirakshana Trust, ₹2 lakh to .SV Pranadana Trust, and ₹1 lakhs to SV Anna Prasadam Trust.

He handed over the DDs to the TTD special Officer Sri AV Dharma Reddy at the Tirumala camp office in the presence if DyEO of TTD
Donors wing Sri Lakhman Naik.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ట్ర‌స్టుల‌కు రూ. 73 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2019 జూలై 29: తిరుమ‌ల శ్రీవారి అజ్ఞాత భ‌క్తుడు టిటిడిలోని వివిద‌ ట్రస్టులకు రూ. 73 ల‌క్ష‌లు సోమవారం తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డికి విరాళంగా అందించారు.

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.60 లక్షలు, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టు రూ. 10 ల‌క్ష‌లు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 ల‌క్ష‌లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. ల‌క్ష‌ రూపాయలు వినియోగించాలని ప్ర‌త్యేకాధికారిని కోరారు.

తిరుమల ప్ర‌త్యేకాధికారి బంగ్లాలో దాత డిడిలను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో దాతల విబాగం డెప్యూటీ ఈవో శ్రీ‌ లక్ష్మణ నాయక్ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.