Rs.ONE CRORE DONATED TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

Tirumala, 26 May 2021: Sri PS Jayaraghavendra, Chairman Emeritus of Pramati Software Private Limited, Mangalore has donated an amount of Rs.One Crore to SVBC Trust.

TTD Board member Sri DP Ananta handed over the DD for the same amount on behalf of the donor to SVBC MD and the Additional EO of TTD Sri AV Dharma Reddy in later’s bungalow at Tirumala on Wednesday evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

తిరుమ‌ల‌, 2021, మే 26: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు బుధ‌వారం సాయంత్రం ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందింది. క‌ర్ణాట‌క రాష్ట్రం మంగ‌ళూరుకు చెందిన ప్ర‌మ‌తి సాఫ్ట్‌వేర్ ప్ర‌యివేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మ‌న్ శ్రీ పిఎస్‌.జ‌య‌రాఘ‌వేంద్ర ఈ మేర‌కు విరాళం అందించారు.

దాత త‌ర‌ఫున టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత ఈ మేర‌కు విరాళం డిడిని టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి తిరుమ‌ల‌లోని వారి బంగ‌ళాలో అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.