Rs ONE CRORE DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం
Tirumala, 2 May 2021: A corporate devotee from Chennai M/s G square Realtors has donated Rs. 1 crore to the SVBC trust on Sunday morning.
Representatives of the corporate group handed over the DD to TTD Additional EO and MD of SVBC Sri AV Dharma Reddy at the Nada Niranjanam platform.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం
తిరుమల, 2021 మే 02: చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉదయం ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. నాదనీరాజనం వేదికపై దాత విరాళం డిడిని అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.