RUPEES TWO CRORES DONATED TO SVAPT _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం
Tirumala, 7 December 2019:Bengaluru based philanthropists, Smt A Aishwarya Narayani Reddy and Smt Anan Kalpana, have donated Rs. 2crores to Sri Venkateswara Annaprasadam Trust of TTD.
They have donated Rs1crore each to the Annaprasadam Trust. They handed over the DD for the same to Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple on Saturday.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం
డిసెంబరు 07, తిరుమల, 2019 ;టిటిడిలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.2 కోట్లు విరాళంగా అందింది.
బెంగళూరుకు చెందిన శ్రీమతి ఎ.ఐశ్వర్యారెడ్డి రూ.1 కోటి, శ్రీమతి ఎ.కల్పన రూ.1 కోటి విరాళం అందించారు. విరాళాల డిడిలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.