SAHASRANAMA KASULA HARAM PRESENTED TO PRESIDING DEITY_ శ్రీవారికి బంగారు సహస్రనామ కాసులహారం :

Tirumala, 23 September 2017: Philanthropist Sri Manthena Ramalinga Raju, presented Sahasra Nama Kasula Haram to the presiding deity of Lord Venkateswara on Saturday. They have presented this largesse over the hands of Head of the State Sri N Chandra Babu Naidu at Ranganayakula Mandapam. Priced at a little over Rs.8crores, the Kasula Haram has five rows weighing around 28kilos. The sacred name of Lord Venkateswara is imbibed on each Kasu (dollar). The Honourable CM lauded the donor for his largesse.

Ministers Sri Manikyala Rao, Sri Amarnath Reddy were also present.

TTD EO Sri AK Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Collector Sri Pradyumna, DIG Sri Prabhakar Rao and others were also present.

DEAF AND DUMB STUDENTS LAUDED

The Head of the State lauded the art by students, Chi.Sai and Chi. Jagadish, of TTD run Deaf and Dumb school who presented the CM with the portrait of Lord Venkateswara


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీవారికి బంగారు సహస్రనామ కాసులహారం :

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు సమక్షంలో విజయవాడకు చెందిన శ్రీమంతెన రామలింగరాజు అనే భక్తుడు శనివారం ఐదు పేటల బంగారు సహస్రనామ కాసులహారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు. 28.645 కిలోల బరువు గల ఈ ఆభరణం విలువ రూ.8.39 కోట్లు. ఈ హారంలో 1008 కాసులున్నాయి. ఒక్కో కాసుపై సహస్రనామావళిని ముద్రించారు.
గౌ|| ముఖ్యమంత్రికి ఎస్వీ శ్రవణోన్నత పాఠశాల విద్యార్థుల చిత్రలేఖనాలు :

టిటిడికి చెందిన ఎస్వీ శ్రవణోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కె.జగదీష్‌, 8వ తరగతి విద్యార్థి బి.సాయి రూపొందించిన చిత్రలేఖనాలను శ్రీవారి ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు అందించారు. చిత్రలేఖనాలను రూపొందించిన విద్యార్థులను ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రి అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.