“SARVABHOUMA” RIDES “SARVABHUPALA” VAHANAM_ సర్వభూపాల వాహనంపై ప‌ట్టాభిరాముడు

Tirupati, 19 March 2018: Lord Sri Kodanda Rama took celestial ride on Sarva Bhupala vahanam on the evening of Monday as a part of Navahnika brahmotsavams.

Sri Rama is revered as “Ramo Vigrahavan Dharmaha” as He is an embodiment of Dharma Swarupa and upholder of Dharma. The devotees were enthralled to witness the “Maryada Purushottama” riding Sarva Bhupala Vahanam.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సర్వభూపాల వాహనంపై ప‌ట్టాభిరాముడు

మార్చి 19, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి స‌ర్వ‌భూపాల వాహ‌నంపై స్వామివారు భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. అందుకే సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై ఉంచుకుని విహరింప చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీధర్‌, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీశేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.