SEALED TENDERS FOR SALE OF EMPTY TINS ON OCTOBER 23 _ అక్టోబరు 23న ఖాళి టిన్‌ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం
TIRUMALA TIRUPATI DEVASTHANAMS
SEALED TENDERS FOR SALE OF EMPTY TINS ON OCTOBER 23
Tirupati, 19 October 2024: TTD invites sealed tenders for empty tins used for packing ghee, oil and cashew nuts in Tirumala Srivari Temple and other affiliated temples.
The tenderers can collect the used empty tins from TTD till 31st March 2025.
Sealed tenders should be submitted at the Marketing (Auction) Office, Harekrishna Road, Tirupati by 3 PM on 23rd October.
For other details, Marketing (Auction) Office can be contacted at 0877-2264429 during office hours on working days.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 23న ఖాళి టిన్‌ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం
తిరుపతి, 2024 అక్టోబరు 19: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు సీల్డ్ టెండర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు 2025 మార్చి 31వ తేదీ వరకు సేకరించవచ్చు.
తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయవలెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.