SEALED TENDERS INVITED _ తుమ్మూరుశ్రీ కరిమాణిక్యస్వామి, శ్రీ నీల‌కంఠేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల‌కు పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

TIRUPATI, 27 OCTOBER 2022: For the supply of flowers for a period of a year from 2022-23 to Sri Tummuru Kariyamanikya Swamy and Sri Neelakantheswara Swamy temples, TTD has invited sealed tenders.

The sealed covers will be accepted till 3pm on November 10 and Tenders will be opened on the same day 3:30pm.

For more information contact the Deputy EO office on 965266705 and 8008963222.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తుమ్మూరుశ్రీ కరిమాణిక్యస్వామి, శ్రీ నీల‌కంఠేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల‌కు పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

తిరుపతి, 2022 అక్టోబరు 27: తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి, శ్రీ నీల‌కంఠేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల‌కు 2022-2023 ఒక సంవ‌త్స‌ర కాల‌ము పాటు పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

తుమ్మూరుశ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయ కార్యాలయంలో టెండ‌రు షెడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. న‌వంబ‌రు 10న మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 9652667605, 8008963222 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.