SEALED TENDERS INVITED FOR EMPTY TINS SALE _ ఖాళీ టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

Tirupati, 18 January 2024: TTD has invited sealed tenders for disposal of empty tins of ghee, oil, and cashew packing in Srivari temple and other TTD temples and tender parties could collect the empty containers till December 2024.

For more details, interested parties could contact 0877-226442 at the Marketing (auctions) office and also submit sealed tenders by 3 pm on January 25.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఖాళీ టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ టిన్‌ల అమ్మకానికి రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండ‌ర్ల‌ను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు డిసెంబ‌రు – 2024 వ‌ర‌కు టీటీడీ వినియోగించిన ఖాళీ టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చు.

తిరుపతి హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు జ‌న‌వ‌రి 25వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయ‌వ‌లెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.