SED QUOTA FOR AUGUST 7-10 _ ఆగస్టు 2న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల
TIRUMALA, 30 JULY 2022l The Rs.300 SED tickets for August 07 to 10 will be released on the TTD website on August 2 at 9am.
Further, the senior citizens and physically hadicapped pilgrims quota is blocked on August 9 and 10 in connection with the annual Pavithrotsavams in Tirumala.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 2న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల, 2022 జులై 30: శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా, శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 9, 10వ తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాన్ని టిటిడి నిలుపుదల చేసింది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.