SED TICKETS IN ONLINE FOR NEW YEAR JAN 1 AND VAIKUNTA DWARA DARSHAN TO BE RELEASED ON DEC 24 _ డిసెంబరు 24న జనవరి 1, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 23 DECEMBER 2022: The Rs. 300 Special Entry Darshan tickets for New Year Day on January 1 in 2023 and Vaikunta Dwara Darshanam between January 2-11 will be released in on-line by TTD at 9am on December 24.

The devotees are requested to make note of this and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

డిసెంబరు 24న జనవరి 1, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల, 23 డిసెంబరు, 2022: నూతన ఆంగ్ల సంవత్సరాది 2023 జనవరి 1, మరియు జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
           
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.