SED TICKETS RELEASE POSTPONED _ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల వాయిదా
TIRUMALA, 19 AUGUST 2021: TTD has postponed the release of on-line quota of Rs. 300 Special Entry Darshan tickets which is scheduled on August 20 following administrative reasons.
Every month 20, TTD usually releases the online quota of Rs. 300 ticket for the successive month.
Further date of release will be intimated to pilgrims. The devotees are requested to make note of this.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల వాయిదా
తిరుమల, 19 ఆగస్టు 2021: భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను పరిపాలనా కారణాల వల్ల టిటిడి వాయిదా వేసింది.
ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరడమైనది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.