SEPTEMBER MONTH ANGAPRADAKSHINAM ONLINE QUOTA _ సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను టీటీడీ ఆగస్టు 22 ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది.
TIRUMALA, 18 AUGUST 2022: TTD will release the online quota of Angapradakshinam for the month of September on August 22 by 9am.
However, the tokens for the Brahmotsavam dates i.e. from September 27-30 remains blocked.
Devotees are requested to make note of this and book the tickets accordingly.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పత్రికా ప్రకటన
తిరుమల, 2022, ఆగస్టు 18: సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను టీటీడీ ఆగస్టు 22 ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది.
అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తారీఖులైన 27-30 వరకు అంగప్రదక్షిణం టోకెన్లను రద్దు చేయడం అయింది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనగుణంగా అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా టిటిడి మనవి చేస్తోంది.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది