SEVAS CANCELLED _ ఆన్ లైన్ ఆర్జిత సేవల గృహస్తులకు విజ్ఞప్తి

Tirumala, 21 Nov. 20: In view of Kartheeka vanabhojanam at Tirumala on November 22, special programmes will be performed in srivari temple.

All virtual arjtiha sevas like kalyanotsavam, unjal seva, arjitha brahmotsavam and sahasra deepalankara remains cancelled on Sunday.

The Grihastha are requested to view their Gotra Namas in the live telecast of virtual sevas on 23.11.2020. List will be placed before the feet of lord on Monday.

Devotees are requested to make note of this change.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆన్ లైన్ ఆర్జిత సేవల గృహస్తులకు విజ్ఞప్తి

తిరుమల, 2020 న‌వంబర్ 21: కార్తీక వ‌న‌భోజ‌న కార్యక్రమం కారణంగా ఆదివారం శ్రీవారి అలయంలో ఆన్ లైన్ విధానంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.

ఆదివారం నాటికి ఈ సేవలను బుక్ చేసుకున్న గృహస్తులు నవంబరు 23న సోమవారం ఆన్ లైన్ విధానం ద్వారా ఎస్వీబీసీలో వీక్షించాలని, గృహస్తుల జాబితాను అదేరోజు స్వామివారి పాదాల చెంత ఉంచుతామని టిటిడి తెలిపింది. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరడమైనది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.