SHARADA PEETHAM PONTIFF VISIT SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

Tiruchanoor, 20 Dec. 19: Sharada peetham pontiff Sri Sri Swaroopanandendra Swami on Friday visited the Sri Padmavati Ammavari Temple, Tiruchanoor and sought blessings.

Additional Executive Officer, Sri AV Dharma Reddy and special invitee to TTD Board  Sri Bhumana Karunakar Reddy, Sri Sekhar Reddy and temple DYEO Smt Jhansi Rani and AEO Sri Subramanyam participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

తిరుప‌తి, 20 డిసెంబ‌రు 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్ర‌వారం విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో ధ్వ‌జ‌స్తంభానికి న‌మ‌స్క‌రించి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.